క్రీమ్.. లోషన్ ఏది బెస్ట్.. చలికాలంలో ఈ తప్పులు చేయకండి..
మీరు ఎలాంటి చర్మతత్వాన్ని కలిగి ఉన్నా సరే మాయిశ్చరైజర్‌ను వాడటం తప్పనిసరి.
ఇక ఆయిలీ స్కిన్ ఉన్నవారు వాటర్ బేస్డ్ లోషన్స్ క్రీమ్స్ వాడితే సరిపోతుంది.
ఇవి చర్మం పొడిబారడం వల్ల వచ్చే ముడతలు, డెడ్ స్కిన్ ను పైకి కనపడకుండా చేస్తాయి.
పొగలు కక్కే నీటితో స్నానం చేయడం వల్ల చర్మపు గ్రంధుల్లో ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి.
ఇది చర్మాన్ని మరింత అసౌకర్యానికి గురిచేస్తుంది. స్నానాన్ని 5-10 నిమిషాల్లో ముగించాలి.
పెదాలకు వేసుకునే లిప్ బామ్ లోనూ సరైన ఎంపిక ఎంతో అవసరం
చర్మం మరీ పొడిబారినప్పుడు స్నానం చేసే నీటిలో రెండు చుక్కల కొబ్బరి నూనెను వేసుకోవడం వల్ల మాయిశ్చరైజర్ అవసరం లేకపోయినా స్కిన్ తాజాగా ఉంటుంది.
Related Web Stories
మొఖంపై నల్లటి మచ్చలు వస్తున్నాయా.. అయితే ఇవి తినడం మానేయండి..
మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపు పోవాలంటే.. ఇలా చేయండి..
ఉదయాన్నే ఇలా చేస్తే రోజంతా సంతోషంగా ఉంటారు!
ఈ చెట్టు పాము కంటే ప్రమాదమని మీకు తెలుసా..