అన్ని పోషకాలు సమృద్ధిగా ఉండే సమతుల ఆహారం కోడి గుడ్లు
వీటిల్లో ప్రొటీన్లే కాకుండా రకరకాల ఇతర విటమిన్లు కూడా ఉంటాయి
కాల్షియం సహా అనేక ఇతర మినరల్స్ ఉంటాయి
కాబట్టి, గుడ్డు ఆరోగ్యానికి ఎంతో కీలకమని వైద్యులు చెబుతారు
కానీ కొన్ని అనారోగ్యాలు ఉన్న వాళ్లు రోజూ గుడ్లు తినకుండా ఉంటేనే మంచిది
అధిక ఎల్‌డీఎల్ కొలెస్టెరాల్, అరుగుదల సమస్య, ఊబకాయం, డాయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు ఉంటే గుడ్డు
వాడకం తగ్గించాలి
ప్రొటీన్ ఎక్కువగా ఉన్న గుడ్డు అరిగేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
పచ్చసొనతో కొలెస్టెరాల్ సమస్యలు పెరుగుతాయి. గుండెకండరాల్లో రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడొచ్చు
Related Web Stories
హైదరాబాద్కు కొత్తగా వస్తే తప్పక ట్రై చేయాల్సిన ఫుడ్స్!
వేపుడు లేకుండా.. సులువుగా తయారు చేసుకునే 8 అల్పాహారాలు ఇవే..
రోజూ కాఫీ తాగితే మెదడుకు కలిగే ప్రయోజనాలు ఇవే!
ఫేస్ వాష్ ను రోజులో ఏ సమయంలో, ఎన్ని సార్లు ఉపయోగిస్తే బెస్టో తెలుసా?