రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
శ్రావణ మాసంలో
వచ్చే పౌర్ణమి రాఖీ పౌర్ణమి
భారతీయులంతా
రాఖీ పండుగ జరుపుకుంటారు
రక్షా బంధన్‌లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం
సోదరులు ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటారు
ఎర్రని దారాన్ని తయారు చేసి సోదరుల చేతికి కడతారు
రాఖీ కట్టిన తర్వాత
స్వీట్ తినిపిస్తారు
సోదరులకు హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు
సోదరికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు
సోదరికి బహుమతి అందజేస్తారు
Related Web Stories
మెదడుకు ఇలా ట్రెయినింగ్ ఇస్తే.. సక్సెస్ పక్కా!
భారతదేశంలో లభించే అత్యంత ఖరీదైన ఆహారాలు ఇవే..
మార్నింగ్ లెమన్ వాటర్ అందరూ తాగొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ తగ్గాలంటే ఈ ఫుడ్స్ తినండి..!