ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది.. ఈ లక్షణాలుంటే..
గత కొన్ని రోజులుగా ఫుడ్ పాయిజనింగ్ విషయం ఎక్కువగా వినిపిస్తోంది
గురుకులాలు, హాస్టళ్లు, స్కూళ్లలో ఇలాంటివి వెలుగులోకి వస్తున్నాయి
అయితే అసలు ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంటనేది ఇక్కడ చుద్దాం
ఫుడ్ తిన్నాక కళ్లు తిరగడం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతుంటాయి
తిన్న ఆహారం విషమంగా మారడంవల్లే ఈ సమస్యలు వస్తాయంటున్న వైద్యులు
అలాంటి ఫుడ్ తింటే పలువురికి జ్వరం, చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయని వెల్లడి
మనం తీసుకునే ఆహారం, పానీయాలు కలుషితం అయినప్పుడు ఇలా అవుతుంది
విషపూరిత ఫుడ్ తిసుకుంటే పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉందన్న నిపుణులు
ఎంటమీబా సహా పలు బ్యాక్టీరియాల కారణంగా ఫుడ్ విషమంగా మారుతుంది
అలాంటి ఆహారం తీసుకుంటే కడుపులో నొప్పి, వికారం, వాంతులు, విరేచనలు అవుతాయి
Related Web Stories
స్నేహ బంధాన్ని బలంగా మార్చే 7 సూత్రాలు..!
తలదిండు కింద ఫోన్ పెట్టి పడుకుంటున్నారా..
రుచికరమైన క్యారెట్ వడలు.. తింటే అస్సలు వదలరు..!
కొలస్ట్రాల్ ఎక్కువగా ఉందా.. ఉదయాన్నే వీటిని తీసుకోండి..