ఆవు పాలను పచ్చిగా
ఎందుకు తాగకూడదు..
ఈ పాలను నేరుగా లేదా పచ్చిగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పచ్చి పాలలో సూక్ష్మక్రిములు బ్యాక్టీరియా ఉండవచ్చు.
పచ్చి ఆవు పాలు తాగడం వల్ల కీళ్లనొప్పులు, విరేచనాలు లేదా డీహైడ్రేషన్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
పచ్చి పాలను తీసుకోవడం వల్ల గర్భస్రావం, అకాల ప్రసవానికి లేదా బిడ్డ, తల్లి ప్రాణానికి కూడా దారితీయవచ్చు.
పచ్చి పాలలో చాలా హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. వాటిలో ఒకటి HPAI A (H5N1). ఇది బర్డ్ ఫ్లూని కలిగిస్తుంది
పచ్చి పాలను తీసుకోవడం వల్ల శరీరంలో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది.
పచ్చి పాలు తాగడం వల్ల కడుపు నొప్పి లేదా అసిడిటీ సమస్యలు వస్తాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయండి చాలు..
ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నరా...
అచ్చం జంతువులను పోలి ఉండే పువ్వులు ఇవే..
కార్తీక పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే దైవ కృప ఖాయం..