గంటపాటు లైట్లు ఎందుకు ఆర్పాలంటే..
ఎర్త్ అవర్ అనేది ఏటా మార్చి చివరి శనివారం నిర్వహించే గ్లోబల్ ఈవెంట్
వాతావరణ మార్పుల గురించి అవగాహన పెంచేందుకు నిర్వహిస్తారు
రాత్రి 8:30 నుంచి 9:30 వరకు అన్ని రకాల లైట్లు ఆర్పేస్తారు
150కి పైగా స్మారక చిహ్నాలు, ప్రభుత్వ భవనాలు గంట పాటు లైట్లు ఆపివేస్తాయి
వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఈ ఎర్త్ అవర్ ఈవెంట్‌ను ప్రారంభించింది
పర్యావరణాన్ని రక్షించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు
ఒక గంట సేపు లైట్లు ఆఫ్ చేయడం వల్ల వాయు ఉద్గారాలను తగ్గించవచ్చు
ఒక గంట సేపు లైట్లు ఆఫ్ చేయడం వల్ల వాయు ఉద్గారాలను తగ్గించవచ్చు
Related Web Stories
వేపాకు మంచిదే కానీ.. ఇలా తింటే మాత్రం ప్రమాదం!
హోలీ సందర్భంగా ఈ స్పెషల్ ఫుడ్స్.. ట్రై చేయండి
భాగస్వాములను తినేసే ఆడ జీవులు ఏవో తెలుసా...!
హోలీ రోజున తండై తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే... !