చలికాలం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ఆరోగ్యంగా ఉండండి
ముక్కు, నోరు, చెవులకు చల్లగాలి సోకకుండా స్కార్ఫ్ కట్టుకోవాలి.
విపరీతమైన చల్లదనం ఉండే వేళల్లో బయటకు వెళ్లకూడదు. ఇంటిపట్టునే ఉండాలి.
నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల కఫం తేలికగా కరిగి బయటకొస్తుంది. కాబట్టి నీళ్లు ఎక్కువ తాగాలి.
మూసి ఉండే గదుల్లో కాకుండా గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశాల్లో ఉండాలి.
చలి కాలంలో ఏసీ గదులు దూరంగా ఉండాలి.
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచేందుకు నీరు, హర్బల్ టీలు, వెచ్చని సూప్ లు తీసుకోవాలి
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
చేతులు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. డాక్టర్లు సూచిస్తూ విటమిన్ సి, జింక్ సప్లిమెంట్ లు తీసుకోవాలి
Related Web Stories
చీమల గురించి మీకు తెలియని ఫ్యాక్ట్స్ ...
చలికాలం వేడి నీటితో స్నానం చేస్తున్నారా.?
టీ తాగుతూ సిగరెట్ తాగుతున్నారా..
మీకు షుగర్ ఉందా? ఈ పళ్లను తప్పనిసరిగా తినండి..