నిండు నూరేళ్లు జీవించేందుకు మీ రోజు వారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
రోజూ తినే ఆహారంలో చిక్కుళ్లు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. పప్పు ధాన్యాలతో మెరుగైన ఆరోగ్యం సొంతమవుతుంది.
పాల వినియోగం తగ్గించి పెరుగు, బాదం, వోట్ పాలను ఎక్కువ తీసుకోవాలి.
అధిక చెక్కెర వినియోగం ప్రమాదకరం. ఇందుకు బదులుగా పండ్లు తీసుకుంటే మంచిది.
బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి గింజలను రోజూ తీసుకోవడం వల్ల రోగాలు దరిచేరవు.
మాంసాన్ని తగ్గించి మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి.
వారంలో కనీసం రెండు సార్లు చేపలు తీసుకోవడం మంచిది.
పాలిష్ చేసిన ధాన్యం, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి.
మధ్యాహ్నం మినహా ఉదయం, రాత్రి వేళ్లలో మీరు తీసుకునే ఆహారం తేలికగా ఉండాలి.
ఇష్టమైన వారితో కలిసి భోజనం చేయాలి. ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.
Related Web Stories
పురుషులను చూడగానే మహిళలు మొదట గమనించేవి ఇవే!
చేప నూనె వల్ల కలిగే 8 ఆరోగ్యప్రయోజనాలివే..!
ఈ జంతువులకు ఆహారం పేరు పెట్టారు.. అవేమిటంటే..!
వాకింగ్‌కు వెళ్తున్నారా? ఈ తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి..