ఇవి లేకుంటే విఘ్నేశ్వరుడి పూజ అసంపూర్ణం
గణపతి పూజా సమయంలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు, ఆహారపదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
లంబోదరుడి పూజ సమయంలో కొన్ని తప్పనిసరిగా అనుసరించాలి. లేదంటే గణనాథుడికి ఆగ్రహం వస్తుందని పండితులు చెబుతున్నారు.
గణేశుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్లు, కుడుములు తప్పనిసరిగా పూజలో ఉండాలి
వినాయక చవితి రోజు గణనాథుడికి 21 రకాల పత్రాలు సమర్పించాలి. అందులో గడ్డిపోచలు ఉండేలా చూసుకోండి.
స్వామివారికి పసుపు రంగు చాలా ఇష్టం. పసుపు, నీటిని కలిపి గణపతి విగ్రహాన్ని చేయండి.
గజాననుడి పూజా సమయాల్లో అరటి పండ్లు తప్పనిసరి
సింధూరాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
పసుపు రంగుతోపాటు అదే రంగులో ఉన్న పూలంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఇవి కూడా ఉంటే స్వామివారి అనుగ్రహం పొందడం ఖాయం.
Related Web Stories
ఈ ఫుడ్ కాంబినేషన్స్ మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం..
వినాయక చవితి శోభ
ఈ ఆహార పదార్థాలతో పురుషులు స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చు
ఇంట్లో గణపతి పూజ ఎలా చేయాలి... పూజకు సామగ్రి ఏమిటంటే..?