ప్రపంచ అటవీ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

దైనందిన జీవితంలో అడవులు చాలా ముఖ్యం. పర్యావరణ వ్యవస్థను కాపాడతాయి

జీవుల మనుగడకు అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి 

వ్యాధులను నయం చేసే ఔషధ మొక్కలను అందిస్తాయి

వ్యాధులను నయం చేసే ఔషధ మొక్కలను అందిస్తాయి

అధిక జనాభా, మనుషుల స్వార్థం కారణంగా అడవులు తగ్గిపోతున్నాయి

చెట్ల నరికివేత గ్లోబల్ వార్మింగ్ కు దారి తీస్తుంది

అడవులు -  ఆవిష్కరణలు ఈ ఏడాది థీమ్ గా నిర్ణయించారు