ప్రపంచ రికార్డులు మనుషులే కాదు జంతువులు కూడా నెలకొల్పగలవు. ఇలాంటి రికార్డులు ఉన్న జంతువులు ఏవంటే..
2020లో శాస్త్రజ్ఞులు కనుగొన్న సైఫెనోఫోర్ అనే సముద్ర జీవి అతి పొడవైన (130 అడుగులు) జంతువుగా రికార్డు నెలకొల్పింది.
అంటార్కిటిక్ తిమింగలం బరువు 1.8 లక్షల కిలోలు. ప్రపంచంలో అత్యంత భారీ జంతువు ఇదే
నేలపై తిరిగే జంతువుల్లో జిరాఫీ అత్యంత పొడవైనది. మగ జిరాఫీలు 18 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి
భూమ్మిద సంచరించే జంతువుల్లో ఆఫ్రికా ఏనుగు అత్యంత బరువైనది. మగ ఏనుగు సగటు బరువు 5,443 కిలోలు.
1.8 గ్రాముల బరువు, 48 మిల్లీమీటర్ల పొడవుంటే ఎస్ట్రుకాన్ స్ట్రూ క్షీరదాల్లో అత్యంత చిన్న జంతువు.
చెట్లపై నివసించే స్లాత్ అనే జంతువు అత్యంత నెమ్మదైనది. ఇది తన శరీర ఉష్ణోగ్రతను తానే నియంత్రించుకోగలదు.
భూమ్మీద అత్యంత వేగవంతమైన జంతువు చీతా. ఇది గరిష్ఠంగా గంటకు 121 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు
Related Web Stories
వేసవిలో వెళ్లాల్సిన 10 చల్లని టూరిస్ట్ ప్రదేశాలు
చెర్రీస్తో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..!
ప్రపంచంలోని 8 అతి చిన్న పక్షులు ఇవే..!
సంగీతం వింటే ఎన్ని లాభాలంటే..!