ప్రపంచ నీటి దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
ఏటా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుకుంటారు
నీటి ఆవశ్యకత, సంరక్షణ కోసం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు
స్వచ్ఛమైన నీటి ఆవశ్యకత గురించి వర్క్‌షాప్‌లను నిర్వహిస్తారు
నదులు, సరస్సులు, బీచ్‌లు వంటి నీటివనరులు ప్రాంతాలను శుభ్రం చేస్తారు
నీటి వనరుల దగ్గర చెట్లను పెంచే కార్యక్రమాలు చేపడతారు
నీటి సంరక్షణపై సృజనాత్మక వ్యాస రచన పోటీలు నిర్వహిస్తారు
2050 నాటికి భూమిపై తాగేం నీరు ఉండకపోవచ్చు
2050 నాటికి భూమిపై తాగేం నీరు ఉండకపోవచ్చు
Related Web Stories
మెరిసే చర్మం కోసం ఇంట్లో తయారుచేసుకునే టోనర్లు ఇవే..!
ప్రపంచ అటవీ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
ఈ జీవులకు నిప్పు అంటే ఇష్టమని.. మీకు తెలుసా..?
హోలీ రంగుల నుండి మీ జుట్టుని, చర్మాన్ని ఇలా రక్షించుకోండి..!