ప్రపంచంలో టాప్ 10 భారీ గ్రంథాలయాలు ఏవంటే..
లండన్‌లోని బ్రిటీష్ లైబ్రరీ ప్రపంచంలోనే అతి పెద్దది. ఇందులో 200 మిలియన్ల వరకూ ఐటమ్స్ ఉన్నాయి
అమెరికాలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో 170 మిలియన్ల వరకూ వివిధ రకాలు పుస్తకాలు, జర్నల్స్ ఉన్నాయి
చైనాలోని షాంఘాయ్ లైబ్రరీలో 57 మిలియన్ పుస్తకాలు, జర్నల్స్, ఇతర ఐటమ్స్ ఉన్నాయి
న్యూయార్క్ పబ్లిక్ లైబ్రెరీలో మొత్తం ఐటెమ్స్ సంఖ్య 55 మిలియన్లు
లైబ్రరీ అండ్ ఆర్కైవ్స్ కెనడాలో 54 మిలియన్ పుస్తకాలు, పొటోలు, ఇతర కాటలాగ్డ్ ఐటమ్స్ ఉంటాయి
రష్యా స్టేట్ లైబ్రరీలోని పుస్కరాలు, జర్నల్స్ మొత్తం సంఖ్య 48 మిలియన్లు
జపాన్‌లోని నేషనల్ లైబ్రరీలో పుస్తకాలు, జర్నల్స్ ఫొటోలు వంటివి 44 మిలియన్ల ఐటమ్స్ ఉన్నాయి
జర్మనీ నేషనల్ లైబ్రరీ, చైనా నేషనల్ లైబ్రెరీల్లో చెరో 43 మిలియన్ల పైచిలుకు చదవదగిన ఐటమ్స్ ఉన్నాయి
Related Web Stories
నీటిలోని మొసలిని కూడా చంపే జంతువులివే!
తులసి చెట్టును సంరక్షించండిలా..
వాటర్ హీటర్ ఉపయోగిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వారాంతాల్లో లాంగ్ డ్రైవ్‌పై వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి