రోజూ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం తీసుకుంటే.. జరిగేది ఇదే..!

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఫలితంగా గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. 

బ్రెయిన్ ఆరోగ్యానికి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం ఎంతో అవసరం. కాగ్నిటివ్ పెర్ఫార్మెన్స్, జ్ఞాపకశక్తి పెరుగుతాయి

శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రించడంలో కూడా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం కీలక పాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతుంది. 

కంటి ఆరోగ్యాన్ని కూడా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం పెంపొందిస్తుంది. రెటీనాకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. 

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి వయస్సును తగ్గిస్తుంది. ఆక్నే నుంచి కాపాడుతుంది. 

జాయింట్లలో వచ్చే నొప్పి నుంచి కూడా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం ఉపశమనం కలిగిస్తుంది. 

మానసిక ఆరోగ్యానికి కూడా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం మద్దతుగా నిలుస్తుంది.