తొక్కలోనే అంతా ఉంది..  ఈ పళ్ల తొక్కల్లోనే పోషకాలు.. 

కొన్ని పళ్లను తొక్కతో తింటే పలు విటమిన్లు, ఫైబర్ శరీరానికి అందుతాయి. తొక్కతో తినే పళ్లు ఎన్నో పోషకాలను అందించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

ఆపిల్స్

పియర్స్

ప్లమ్

ద్రాక్ష పళ్లు

చెర్రీస్

జామకాయలు

ఆప్రికాట్స్

కివీ ఫ్రూట్స్

బెర్రీ పళ్లు