పొరపాటున కూడా మీ భాగస్వామికి చెప్పకూడని 6 విషయాలివే..
మీ గత ప్రేమ వ్యవహారాల గురించి భాగస్వామికి చెప్పకూడదు. అలా చేస్తే మీపై అనుమానం పెరిగి సమస్యలు మొదలవుతాయి.
భార్య తరచూ అత్త, మామల గురించి భర్తకు చెడుగా చెప్పకూడదు. ఇది దంపతుల మధ్య గొడవకు దారి తీయొచ్చు.
మీ భాగస్వామిని మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలితో పోల్చవద్దు. ఇలా చేసినా కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి.
వైవాహక జీవితంతలో ఎదురయ్యే అన్ని సమస్యలకూ భాగస్వామిని నిందించడం సరికాదు.
మీ భాగస్వామి కోపంగా ఉన్నప్పుడు వాదిస్తే గొడవ మరింత ముదురుతుంది. శాంతంగా ఉండడమే మంచిది.
భాగస్వామిని బాడీ షేమింగ్ చేయడం సరికాదు. అది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది.
Related Web Stories
థైరాయిడ్ సమస్యలు కంట్రోల్ కావాలంటే ఇలా చేయండి..!
ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తే ఏం జరుగుతుందంటే..!
ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి మేలు? దిండు వేసుకుని లేదా దిండు లేకుండానా..!
పెరుగుతో ఉప్పు లేదా పంచదార.. ఏది కలుపుకుని తింటే ఆరోగ్యమంటే..!