డాల్ఫిన్లు ఎంతకాలం జీవిస్తాయో
తెలిస్తే షాక్ అవుతారు..
డాల్ఫిన్ మంచి యాక్టివ్‌గా ఉండే ఒక సముద్ర జీవి.. అయితే ప్రస్తుత కాలంలో డాల్ఫిన్ జాతి అంతరించిపోతుందనేది కూడా వాస్తవం.
యాక్టివ్‌గా ఉండే ఈ డాల్ఫిన్స్ ఎంత కాలం జీవిస్తాయో మీకు తెలుసా అయితే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డాల్ఫిన్లు ఎంతకాలం జీవిస్తాయనేది డాల్ఫిన్ జాతిని బట్టి ఉంటుంది.
డాల్ఫిన్ల జీవితకాలం 60 ఏళ్ల వరకూ ఉంటుంది. కొన్ని ఆడ డాల్ఫిన్లు ప్రత్యేక పరిస్థితుల్లో 90 ఏళ్లు కూడా జీవించగలవు
ఓర్కాస్ రకం డాల్ఫిన్ ఎక్కువ కాలం జీవిస్తుంది.
డాల్ఫిన్లకు నీరు చాలా అవసరం. నీరున్నంతవరకే అవి బతుకుతాయి. నీళ్లలోంచి బయటికొచ్చాక భూమ్మీద కేవలం కొన్ని గంటలే జీవించగలదు.
డాల్ఫిన్ ఎంతకాలం జీవిస్తుందనేది ఆరోగ్యం, పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది
Related Web Stories
నారింజపండు తింటే జలుబు చేస్తుందా? ఇందులో నిజమెంత?
ఆకులు ఎందుకు రంగు మారతాయో తెలుసా..!
సౌత్ ఇండియన్ దాల్ వడ.. ఇంట్లోనే తయారు చేయడం ఎలా..
ఈ పాములు కాటేస్తే.. క్షణాల్లో మరణం..!