తేలు విషం లీటర్ ఎన్ని కోట్లో తేలిస్తే షాక్ అవుతారు..

ఒక లీటర్‌ తేలు విషం ధర 10 మిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ. 80 కోట్లు.

టర్కీలోని ఓ ల్యాబ్‌ తేళ్ల నుంచి రోజుకు 2 గ్రాముల విషం సేకరిస్తారు. 

విషాన్ని గడ్డకట్టించి, అనంతరం పొడి చేసి విక్రయిస్తారు.

తేలు విషాన్ని యాంటీబయోటిక్స్.. కాస్మోటిక్స్.. పెయిన్‌కిల్లర్ల తయారీలో ఉపయోగిస్తారు.

ఒక తేలులో 2 మిల్లీ గ్రాముల  విషం ఉంటుంది

 సాధారణంగా 300 - 400 తేళ్ల  నుంచి  ఒక గ్రాము విషం వస్తుందట 

ఈ విషాన్ని బ్రెయిన్ ట్యూమర్లకు ఉపయోగిస్తారు.