రాజమండ్రిలో రోజ్ మిల్క్ తాగాలంటే గంటల గంటలకి సమయం వేచి ఉండటాల.
మరి రాష్ట్రంలోనే అక్కడ రోజ్ మిల్క్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది
తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రి ప్రాంతం పుష్కర్ ఘాట్ సమీపంలో అసలు సిసలైన ఒరిజినల్ రోజ్ మిల్క్ దుకాణం కనిపిస్తుంది
74 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈరోజు మిల్క్ తాగాలంటే పెట్టి పుట్టాలి
రాజమండ్రిలో ఈ మధ్య కాలంలో అనేక రోజ్ మిల్క్ సెంటర్లో పెరిగిన యి
అసలు సిసలైన ఆనాటి ఒరిజినల్ రోజు మిల్క్ తాగాలంటే పుష్కర్ ఘాట్ సమీపంలో కుడి వైపున గల షాపింగ్ రోడ్లో మనకు శివారు స్వీట్ షాప్ పక్కన మనకి ఈ దుకాణం దర్శనమిస్తుంది.
ప్రధానంగా ఎప్పుడు నిండు కుండలా కొనుగోలుదారులతో ఆ దుకాణం కళకళలాడుతూ కనిపిస్తుంది