బీజేపీలో చేరిన అభిజిత్ గంగోపాధ్యాయ

కోల్‌కతా హైకోర్టు జడ్జీ పదవీకి రాజీనామా

బీజేపీలో చేరడం ఆనందంగా ఉంది. పార్టీ కోసం సైనికుడిలా పనిచేస్తా

అవినీతిలో కూరుకుపోయిన టీఎంసీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే లక్ష్యం

అభిజిత్‌ గంగోపాధ్యాయకు ఘన స్వాగతం పలికిన పశ్చిమ బెంగాల్ బీజేపీ

బెంగాల్ బీజేపీకి అభిజిత్ లాంటి నేత కావాలి బీజేపీ నేత సువేందు