ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల

కొత్త దంపతులతో మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్

రాజారెడ్డి దంపతులతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, సీనియర్ నేత షబ్బీర్ అలీ

వైఎస్ రాజారెడ్డి- ప్రియ దంపతులతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

రాజారెడ్డి దంపతులతో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు

రాజారెడ్డి దంపతులతో సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

మనమడు వైఎస్ రాజారెడ్డితో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్

రాజారెడ్డి దంపతులతో సీనియర్ నేత  రఘురామ కృష్ణరాజు

రాజారెడ్డి దంపతులతో బీజేపీ నేత సీఎం రమేష్