కేంద్రమంత్రి రాజీనామా
లోక్ సభ సీట్ల కేటాయింపుతో పశుపతి పరాస్ ఆగ్రహం, కేంద్రమంత్రి పదవికి రాజీనామా
మోదీ ప్రభుత్వంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న పశుపతి కుమార్ పరాస్
రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి పరాస్. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌తో గొడవలు
పశుపతి పార్టీ ఆర్ఎల్జీపీ కాగా, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) బాధ్యతలను చిరాగ్ చూస్తున్నారు.
2019 నుంచి హాజీపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పశుపతి పరాస్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
బీహార్ లోక్ సభ టికెట్ల విషయంలో చిరాగ్‌కు బీజేపీ ప్రాధాన్యం
ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన పశుపతి పరాస్
Related Web Stories
కవిత అరెస్టుపై మోదీ సంచలన కామెంట్స్
ప్రధాని మోదీ ప్రజాగళం ప్రసంగంలో ముఖ్యాంశాలు
రాష్ట్రాన్ని జగన్ భ్రష్టు పట్టించారు: చంద్రబాబు
కూటమిదే విజయమన్న పవన్ కళ్యాణ్