సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో భాగంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు
అమరావతి, పోలవరం ప్రాజెక్టులను రెండు కళ్లుగా భావించినట్లు చెప్పారు
పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని.. పట్టిసీమ ద్వారా రైతులకు నీళ్లు ఇచ్చామని తెలిపారు
2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం మేర పూర్తి చేశాం
టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేది అని సీఎం పేర్కొన్నారు
ఒక వ్యక్తి దుర్మార్గపు ఆలోచనలు రాష్ట్రానికి శాపంగా మారాయి
2014-19 మధ్య మేం కష్టపడితే.. వైసీపీ ప్రభుత్వం వచ్చి నాశనం చేసింది
తొందరపాటు తగదని కేంద్ర సంస్థ చెప్పినా.. గత ప్రభుత్వం వినలేదు అని చంద్రబాబు అన్నారు
ప్రాజెక్టుకు రెండేళ్లలో రూ.12,157 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది
2026 మార్చిలోపు డయాఫ్రమ్ వాల్ పూర్తవుతుంది
2027 లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు
Related Web Stories
రంగులు వేయడానికి రూ.101 కోట్లు ఖర్చు
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ
ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ స్పందించకపోతే ఎలా?
వరంగల్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం