నాగార్జున పిటిష‌న్ పై శుక్ర‌వారం న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టాల్సి ఉండ‌గా వాయిదా ప‌డింది.

కొండా సురేఖకు లీగల్ నోటీసు  ఇవ్వనున్న నాగార్జున

నాంప‌ల్లి మ‌నోరంజ‌న్ కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేశారు.

నాగార్జున రెండో కొడుకు అక్కినేని అఖిల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

న్యాయ‌మూర్తి సెల‌వులో ఉండ‌డంతో విచార‌ణ సోమ‌వారానికి  వాయిదా ప‌డింది.

నాగార్జున పిటిష‌న్ పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు.

నాగార్జున రెండో కొడుకు అక్కినేని అఖిల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.