తెలంగాణ 2024-25 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు.
తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ.2,91,191 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు
ఫ్రీ బస్సు- మహాలక్ష్మి పథకానికి రూ.723 కోట్లు
పంచాయతీ రాజ్‌కు రూ.29816 కోట్లు
హైదరాబాద్ అభివృద్ధి రూ.10,000 కోట్లు
హైదరాబాద్ మెట్రోకు రూ.500 కోట్లు
ఓల్డ్ సిటీ మెట్రోకు రూ.500 కోట్లు
మూసీ అభివృద్ధికి రూ.1500 కోట్లు
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.1500కోట్లు
Related Web Stories
ఇక కేంద్రంపై యుద్ధమే.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన
ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం.. సీఎం సంచలన నిర్ణయం
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రైల్వే కేటాయింపులివే..
నిర్మల పద్దుపై ప్రశంసలు..!