ఏపీకి బడ్జెట్లో కేటాయింపులు ఇలా..
రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రత
్యేక ఆర్థిక సహాయం
2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 కోట్ల సాయం
పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి సహాయం
ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సహాం, అవసరమైన నిధుల కేటాయింపు
కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధికి చర్యలు
వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక నిధుల కేటాయింపు
Related Web Stories
వీళ్లందరికీ తల్లికి వందనం డబ్బులు..!
గుంటూరు జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది
ఏపీలో ఇసుక ఉచితం..!
పసుపుమయం.. ఎన్టీఆర్ భవన్ మార్గం