రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ కమలా హారిస్ మధ్య హోరాహోరీగా పోటీ

నవంబర్ 5న అమెరికా లో ఎన్నికలు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధమవుతుంది

మాజీ US అధ్యక్షుడు బరాక్ ఒబామా కమలా హారిస్‌ను ఆమోదించారు 

ఆమె చారిత్రాత్మక అభ్యర్థిత్వాన్ని హైలైట్ చేసారు

పెన్సిల్వేనియా, జార్జియా, రాష్ట్రాలలో ఒక శాతం మార్జిన్‌తో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నాడు

రిపబ్లికన్ గెలిస్తే ట్రంప్ క్యాబినెట్‌లో ఎలోన్ మస్క్ నియమించబడతారనే ఊహాగానాలు

NAACP పోల్ లో నల్లజాతీయులలో నాలుగింట ఒక వంతు ట్రంప్‌కు ఓటు వేస్తామన్నారు

అన్ని పోల్‌లు రేసు తీవ్రంగా ఉన్నట్లు చూపిస్తున్నాయి

బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌ ప్రొఫెసర్ కామెరాన్ కెర్రీ, "అత్యంత గట్టి పోటీ" అని అభిప్రాయపడ్డారు