ఛాయ్ పెట్టిన సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన సీఎం.

దీపం 2.0 పథకాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో ప్రారంభించారు.

లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్‌ను సీఎం చంద్రబాబు అందజేశారు. 

లబ్ధిదారుల ఇంట్లో చంద్రబాబు స్వయంగా టీ పెట్టి ఇచ్చారు.

ఉచిత సిలిండర్ పథకంపై సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారుల కుటుంబం.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మంత్రి మనోహర్.