సోమశిల జలాశయం 

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయం వద్దకు సీఎం చంద్రబాబు.

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ 

సోమశిల క్రస్ట్ గేట్లు, అప్రాన్ పనులను పరిశీలించిన చంద్రబాబు. 

సోమశిల డ్యామ్‌లో 25 టీఎంసీల నీటి నిల్వ ఉంది: ఇంజనీర్లు.

మ్యాప్ పాయింటింగ్ ద్వారా సోమశిలకు జరిగిన డ్యామేజీ వివరణ

సోమశిల జలాశయం మరమ్మతు పనులను గత ప్రభుత్వం గాలికొదిలేసింది: సీఎం చంద్రబాబు

మా ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగానికి రూ.68 వేల కోట్లు ఖర్చు చేశాం.