కనకదుర్గ అమ్మవారి  సేవలో డిప్యూటీ సీఎం

విజయవాడ కనకదుర్గ  అమ్మవారి సేవలో ఏపీ డిప్యూటీ  సీఎం పవన్ కళ్యాణ్

స్వాగతం పలికిన  ఆలయ అధికారులు

 కూతురు ఆద్యతో కలిసి  దర్శనానికి వచ్చిన పవన్ కల్యాణ్

డిప్యూటీ సీఎం పవన్  కళ్యాణ్‌ను చూడగానే  భక్తుల్లో ఉత్సాహం

జై జనసేన జై పవన్ కళ్యాణ్  అంటూ నినాదాలు చేశారు

అమ్మవారి సేవలో హోం  మంత్రి వంగలపూడి అనిత

నవరాత్రుల్లో ఏడోరోజు  సరస్వతీ దేవి అలంకారంలో  అమ్మవారు దర్శనం 

భారీగా భక్తులు వస్తుండటంతో  కట్టుదిట్టంగా భద్రతా  ఏర్పాట్లు చేసిన అధికారులు