వైసీపీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్
వైసీపీ నేతలకు చింత చచ్చినా పులుపు చావలేదు
ప్రజలు జగన్ పార్టీకి 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదు
వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఇది మంచి ప్రభుత్వమే కానీ, మెత్తని ప్రభుత్వం కాదని హెచ్చరించారు.
మీకు యుద్ధమే కావాలి అనుకుంటే నేను సిద్ధమే
కానీ అభివృద్ధికి ఉపయోగపడే యుద్ధం కావాలి
ఆడబిడ్డల మానప్రాణాలకు ఆపద కలిగిస్తే సహించం
త్వరలో డిజిటల్ క్రైమ్ యాక్టు తీసుకొస్తాం
షర్మిలకు ఆమె అన్నలా కాకుండా మేం రక్షణ కల్పిస్తాం
సంఘ విద్రోహ శక్తులు గొడవలు సృష్టిస్తే నిలదీయండి
Related Web Stories
భారత్తో అమెరికా సంబంధాలను పటిష్ఠం చేస్తా
కట్టెల పొయ్యితో పడే బాధలు నాకు తెలుసు
దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు
టీటీడీ ఛైర్మన్ పదవి రావడం అదృష్టం