మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో  పవన్ కళ్యాణ్ మాట్లాడారు

గోటితో పోయే దానిని గొడ్టలి వరకు తెచ్చారని పవన్ అభిప్రాయపడ్డారు

రేవంత్ రెడ్టి చాలా గొప్ప నాయకుడని.. కింద నుంచి ఎదిగారన్నారు

వైసీపీ విధానాల తరహాలో  వ్యవహరించలేదని తెలిపారు

బెన్‌ఫిట్ షోలు, టిక్కెట్లు ధర పెంపుకు అవకాశం ఇచ్చారన్నారు

ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ, ఆదరణ చూపుతారన్నారు

హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారన్నారు

అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు

కళాకారులకు ఒక పొగడ్త, అవార్డు అనేది వెలకట్టలేమన్నారు

ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది అని అన్నారు పవన్