ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో యువత
సమర్థులుగా మారుతున్నారని
సీఎం చంద్రబాబు అన్నారు
విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువారేనని తెలిపారు
విశాఖపట్నంలో నిర్వహించిన డీప్‌టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్‌కు సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికతపైనే చర్చ జరుగుతోంది
భారత్‌లో ఆధార్ సాంకేతికత అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయి
1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశా
ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు జరిగేవి
కొత్తగా పీ4 విధానం తీసుకొస్తున్నాం
ఇక నుంచి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్య విధానంతో ముందుకెళ్తాం
పెట్టుబడులతో వస్తున్న వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం అని చంద్రబాబు అన్నారు
Related Web Stories
ఏపీలో హైవేలపై 18 ఫ్లైఓవర్ల నిర్మాణం
అమరావతిలో సీఆర్డీఏ ఆఫీస్ నిర్మాణానికి డిజైన్లను రూపొందించింది. ఓటింగ్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది.
బంగ్లాదేశ్‌లోని మైనారిటీలను రక్షించాలి
ఈవీఎంల వినియోగంలో అవకతవకలు చోటుచేసుకున్నాయి