ఏపీలో భారీగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం 

వక్ఫ్ బోర్డు చైర్మన్: అబ్దుల్ అజీజ్

శాప్ చైర్మన్: ఏ. రవినాయుడు

ఏపీ హౌసింగ్ బోర్డ్ చైర్మన్: బత్తుల తాతయ్యబాబు

ట్రైకార్ చైర్మన్ : బొరగం శ్రీనివాసులు

మారిటైం బోర్డ్ చైర్మన్: దామచర్ల సత్య

సీడాప్ చైర్మన్: దీపక్ రెడ్డి

20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్: లంకా దినకర్

మార్క్‌ఫెడ్ చైర్మన్: కర్రోతు బంగార్రాజు

స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్: మన్నె సుబ్బారెడ్డి

ఏపీఐఐసీ చైర్మన్: మంతెన రామరాజు