భారీగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం 

పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్: నందం అబద్ధయ్య

టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్: నూకసాని బాలాజీ

ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్: కొనకళ్ల నారాయణ

ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్: మునిరత్నం

అర్బన్ ఫైనాన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్: పీలా గోవింద సత్యనారాయణ

లిడ్‌క్యాప్ చైర్మన్: పిల్లి మాణిక్యాల రావు

రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్‌పర్సన్: పీతల సుజాత

మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్: టి.శివశంకర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్: తోట మెహర్‌ సుధీర్‌ 

ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్: వజ్జ బాబురావు

టిడ్కో చైర్మన్: వేములపాటి అజయ్‌కుమార్‌