బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంను విమర్శించారు
పత్తిలో ప్రతి క్వింటాకు రైతుకు రూ.1500 నష్టం వాటిల్లుతోంది
ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, కుట్రలు చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది జీరో
వరి, పత్తి పంట దళారుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?
రైతుబంధు, మద్దతు ధర లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్తికి గరిష్ఠంగా రూ.11 వేలు, కనిష్ఠంగా రూ.9 వేల ధర పలికింది
ఇప్పుడు ఎందుకు ధర తగ్గింది? పత్తి రైతులకు మద్దతు ధర రావాలి
ఖమ్మం జిల్లా మంత్రులు ఆధిపత్యం కోసం బాగా బిజీ అయ్యారు
ప్రజాసమస్యలను గాలి కొదిలి గొప్పలకు పోతున్నారు అని హరీశ్‌రావు విమర్శించారు
Related Web Stories
చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ ఇన్ని తప్పులు చేయలేదు
బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ తయారవుతోంది
రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం
పరిశ్రమలు తెస్తే ఉద్యోగాలు వస్తాయి