ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజీవాల్ నివాసాన్ని ఖాళీ చేశారు.
అక్టోబర్ 4న ఉదయం తన కుటుంబంతో సహా సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు.
కేజీవాల్ ఆయన సతీమణి సునీత, తల్లిదండ్రులతో కలిసి 6 ఫ్లాగ్టఫ్ రోడ్లోని ఇల్లును ఖాళీ చేశారు
ఢిల్లీలోని లుటియన్ ప్రాంతంలో ఉన్న బంగ్లాకు వెళ్లారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజీవాల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే..
కొత్త సీఎంగా అతిశీ సీఎం
పదవి చేపట్టారు.
Related Web Stories
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సుప్రీంకోర్టులో టీటీడీ లడ్డు కల్తీ వివాదంపై విచారణ
కొండా సురేఖపై నాగార్జున న్యాయపోరాటం
మహాత్మాగాంధీ చిత్రం కరెన్సీ నోట్లపై ఎలా వచ్చిందంటే..