మాజీ మహారాష్ట్ర మంత్రి,ఎన్‌సిపి నాయకుడు బాబా సిద్ధిఖి దారుణ హత్య కు గురయ్యారు
ముంబై నీలంనగర్‌లోని కుమారుడు జీషన్ సిద్ధిఖి కార్యాలయం వెలుపల కాల్పులు జరిగాయి
క్రైమ్ బ్రాంచ్ విచారణను చేపట్టింది
సిద్ధిఖీని తామే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది
హత్యలో ముగ్గురు దుండగులు పాల్గొన్నారు
హర్యానాకి చెందిన గుర్‌మైల్ బల్జీత్ సింగ్, 23, ఉత్తరప్రదేశ్‌కి చెందిన ధరమ్‌రాజ్ కశ్యప్, 19
మూడవ వ్యక్తిని యుపికి చెందిన శివ కుమార్ గౌతమ్‌గా గుర్తించారు
హ్యాండ్లర్‌గా భావిస్తున్న నాలుగో వ్యక్తి పరారీలో ఉన్నాడు
సిద్ధిఖి పై దుండగులు 9.9 ఎంఎం పిస్తోలుతో కాల్పులు జరిపారు
Related Web Stories
నోబెల్ బహుమతి గురించి మీకీ విషయాలు తెలుసా?
డొనాల్డ్ ట్రంప్,కమలా హారిస్ మధ్య హోరాహోరీగా పోటీ...
హర్యానా ఫలితాల్లో ఆసక్తికర విషయాలు
కనకదుర్గ అమ్మవారి సేవలో డిప్యూటీ సీఎం