కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.
కేటీఆర్, రేవంత్ కాంప్రమైజ్ అయ్యారు
అందుకే మొన్నటి జన్వాడా ఫాం హౌస్ కేసును రేవంత్ గాలికి వదిలేశారని ఆరోపించారు.
రేవంత్‌తో కేటీఆర్ ములకత్ రాజకీయాలు నడిపిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్‌ను గద్దె దింపే దమ్ము బీఆర్ఎస్‌కు లేదు
ప్రజా సమస్యల మీద స్పందించని కేసీఆర్..
కేటీఆర్ బామ్మర్ది అరెస్ట్ అయితే అధికారులకు ఫోన్ చేశారు
బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచులు, ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టి.. మళ్ళీ సానుభూతి చెప్పేందుకు వెళ్తే నమ్ముతారా అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ గురించి ఏకవచనంతో మాట్
లాడుతున్నారని ధ్వజమెత్తారు.
అక్రమంగా సంపాదించిన డబ్బు వల్లే కేటీఆర్‌కు అహంకారం పెరిగిపోయిందని విమర్శించారు.
బీజేపీలోకి హరీ
ష్‌రావు వస్తానంటే తీసుకో
వడం.. నా ఒక్కడి నిర్ణయం కాదు.. అందరు నిర్ణయించాలని బండి సంజయ్ అన్నారు.
Related Web Stories
యుద్ధానికి వచ్చిన కిమ్ సైనికులు హతం
పంచాయతీల బలోపేతానికి కృషి
ట్రంప్‌తో కలిసి పని చేస్తాం
అమెరికా సెకండ్ లేడీగా తెలుగమ్మాయి