శంషాబాద్ ఎయిర్‌పోర్టు వెనుక
చంద్రబాబు కృషి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు
అప్పట్లో 5 వేల ఎకరాల భూసేకరణ అంటే సామాన్యమైన విషయం కాదని చెప్పారు
శంషాబాద్ నోవాటెల్‌లో ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి రామ్మోహన్ పాల్గొని మాట్లాడారు
గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల కాన్సెప్ట్ వెనక చంద్రబాబు ఉన్నారన్నారు
దేశంలోని 24 విమానాశ్రయాల్లో డిజియాత్ర టెక్నాలజీ వాడుతున్నాం
నరేంద్ర మోదీ నాయకత్వంలో విమానయాన మంత్రిత్వ శాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది
వరంగల్, భోగాపురం ఎయిర్‌పోర్టులను పూర్తి చేయాల్సి ఉంది
భోగాపురం విమానాశ్రయం 2026 జూన్ కల్లా పూర్తవుతుంది
మరో ఐదేళ్లలో 50 విమానాశ్రయాలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాం
ఎయిర్ పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభించడం ఒక మైలు రాయి అని రామ్మోహన్ నాయుడు అన్నారు
Related Web Stories
సిరియా నుంచి తిరిగి వస్తున్న భారతీయులు
సిరియాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
బ్యాగులతో కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన
అన్ని మతాల వ్యక్తుల్లోనూ ఒకే రక్తం ప్రవహిస్తుంది