ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ను
ప్రభుత్వం సంక్రాంతిలోపే
అందుబాటులోకి తెచ్చే అవకాశం
భూభారతికి సంబంధించి సీసీఎల్‌ఏ మూడు రకాల ప్రతిపాదనలు రూపొందించింది
భూభారతి ప్రధాన శీర్షికగా సీఎం చిత్రం, రాష్ట్ర ప్రభుత్వ లోగోతో కీలక అంశాలన్నీ కనిపించేలా చేయడం
సీఎం, డిప్యూటీ సీఎం చిత్రాలను జోడించి కీలక అంశాలన్నీ తొలి పేజీలో కనిపించేలా చేయడం
ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సులువుగా తెలుసుకునేలా, అంశాలన్నీ ఒకే చోట కనిపించేలా చేయడం
గతంలో ఉన్న ధరణి పోర్టల్‌లో 33 మాడ్యుల్స్ ఉండగా భూభారతిలో వాటిని ఆరుకు కుదించారు
11 కాలమ్స్‌తో భూభారతిలో పహణీని పునరుద్ధిరించడంతో వివరాలు పోర్టల్ ద్వారా తెలుసుకునేలా చేసారు
ఆపరేషనల్ గైడ్‌లైన్స్ వచ్చాక పూర్తి స్థాయి పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు
Related Web Stories
వైసీపీ నేతలకు అహంకారం తలకెక్కింది
కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం
మౌన ప్రధాని అని విమర్శించినా...