బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ తయారవుతోందన్నారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి
వంగలపూడి అనిత
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో అనిత మాట్లాడారు
గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు
ఏజెన్సీల్లో పండే గంజాయి స్కూల్ బ్యాగుల్లోకి వచ్చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని అనిత తెలిపారు
25 వేల కేజీల గంజాయి సీజ్ చేసాం,916 మంది మీద కేసులు పెట్టామని వివరించారు
ఐదేళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని
సీఎం చంద్రబాబు ఇప్పటికే ఏడు సార్లు సమీక్ష నిర్వహించారని వివరించారు
గంజాయి సాగు చేసినా.. తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు
ఆస్తులు సైతం జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు హోంశాఖ మంత్రి అనిత వెల్లడించారు
Related Web Stories
రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం
పరిశ్రమలు తెస్తే ఉద్యోగాలు వస్తాయి
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు
మాది మహిళల రాజ్యమని గర్వంగా చెబుతున్నా