టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన నేపథ్యంలో మీడియాతో బీఆర్ నాయుడు మాట్లాడారు
గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేసింది
అక్కడ ఆ పవిత్రత లేదని గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా వెళ్లలేదు
టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాక సీఎంను కలిసి ఆయన సలహాలతో ముందుకెళ్తానని అన్నారు
గత ఐదేళ్లు కంపార్టుమెంట్లలో పిల్లలకు పాలు కూడా ఇవ్వలేదు
భక్తులకు గంటలోపు దర్శనం పూర్తికావాలనేది నా ఆలోచన
శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలనేది నా ఆలోచన
గతంలో ఉన్న టైమ్ స్లాట్ పద్ధతిని మళ్లీ తీసుకొస్తాం
కొండపై గాజు సీసాల్లో నీళ్లు భక్తులకు భారంగా మారాయి, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి
పేపర్ గ్లాసులు ఉచితంగా ఇవ్వాలనే ఆలోచన ఉంది అని బీఆర్ నాయుడు తెలిపారు
Related Web Stories
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి నిధులు విడుదల
విచారణకు హాజరైన రాజ్ పాకాల
కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్
కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు