కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనపై బీఆర్ఎస్ 100 ప్రశ్నలు
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7న అధికారం చేపట్టింది
నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసుకుంది
ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో 100 తప్పులను బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించింది
పదేళ్ల తర్వాత రైతులకు తిప్పలు అంటూ ట్విట్టర్ ఖాతాలో 100 ప్రశ్నలు కాంగ్రెస్‌కు వేసింది
నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన అబద్ధాల హస్తం అంటూ ట్వీట్ చేసింది
ఈ క్రమంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించింది
రైతు భరోసా కింద రూ.15 వేలు ఎప్పుడిస్తారని అడిగింది
ప్రతి మహిళలకు రూ.2500 హామీ మరిచిపోయారా అని ప్రశ్నించారు
కాళేశ్వరం ప్రాజెక్టు సహా అనేక అంశాలను ఎందుకు పక్కన పెట్టేశారని ప్రశ్నించింది
Related Web Stories
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ్య తేదీలు ఇవే..
ఏడు దశల్లో 2024 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీలు
లోక్‌సభతో పాటు 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు
కవిత అరెస్ట్‌పై రేవంత్ ఆసక్తికర కామెంట్స్