భారత్, స్పెయిన్ ప్రధానులు సంయుక్తంగా సి-295 తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు
ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి ప్రారంభించారు
టాటాల భాగస్వామ్యంతో ఎయిర్‌బస్ సంస్థ ఈ కేంద్రాన్ని నెలకొల్పింది
ఐరోపాకు చెందిన ఎయిర్‌బస్ సంస్థ బయటి దేశాల్లో ఇటువంటి
ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారుచేయడం ఇదే తొలిసారి
ప్రధాని మోదీ ‘మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ మిషన్‌ను బలోపేతం చేస్తుందని అన్నారు
నేటినుంచి కచ్చితంగా రెండేళ్లలో తొలి విమానం డెలివరీ చేస్తామని
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రధానికి హామీ ఇచ్చారు
భారత్ ముద్దు బిడ్డ రతన్ టాటాను కోల్పోయిందని ఆయన జీవించి ఉంటే
నేడు ఇక్కడ మన మధ్యే ఉండేవారని మోదీ నివాళి అర్పించారు
Related Web Stories
బోరున విలపించిన వైఎస్ షర్మిల
భారత్-చైనా బలగాలు వెనక్కి
సెంచరీ కొట్టిన హైడ్రా..
వైఎస్ జగన్ పై వైఎస్ షర్మిల మూడు పేజీల లేఖ