ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రముఖులు

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు

ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చేసిన రామ్‌చరణ్‌

హాజరైన తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళసై, చిరంజీవి

హాజరైన మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి అమిత్‌షా

మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో రజనీకాంత్‌, చిరంజీవి

ఒకే దగ్గర సూపర్‌స్టార్ రజనీకాంత్‌, మెగాస్టార్‌ చిరంజీవి 

రజనీకాంత్‌కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే బాలకృష్ణ 

ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న దర్శకుడు క్రిష్‌, హీరో నిఖిల్‌

ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సినీ నటుడు నారా రోహిత్‌

కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు శివాజీ, తదితరులు 

పాల్గొన్న జనసేన అధినేత పవన్‌ సతీమణి అన్నా లెజినోవా