ముఖ్యమంత్రి  సహాయనిధికి ప్రముఖుల విరాళాలు

 ముఖ్యమంత్రి సహాయనిధికి  రూ. 50 లక్షలు విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి

రామ్ చరణ్ తరపున  మరో 50లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసిన చిరంజీవి

అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందజేసిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3లక్షలు విరాళంగా అందజేసిన సినీ నటుడు అలీ

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షలు విరాళంగా అందించిన  సినీ నటుడు  విశ్వక్ సేన్

 ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షలు విరాళం అందజేసిన సినీ నటుడు సాయిధరమ్ తేజ్

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు విరాళం అందజేసిన మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి