అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దూకుడు పెంచిన చంద్రబాబు

గతం కంటే భిన్నంగా ప్రత్యర్థిపై ఘాటైన విమర్శలు

సీఎం జగన్‌తో ఢీ అంటే ఢీ అంటూ పదునైన వ్యాఖ్యలు

జగన్ ప్రభుత్వ దుర్మార్గపు పాలనను ఏకిపారేస్తున్న బాబు

వైసీపీ ప్రభుత్వ అసమర్థత పాలన నుంచి ఏపీని రక్షించడమే లక్ష్యంగా కృషి, పొత్తులు

73 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా కష్టపడుతున్న చంద్రబాబు

పంచ్ డైలాగ్‌లు, మాస్ వార్నింగ్‌లు, సవాళ్లతో జగన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సీబీఎన్

జగన్ చొక్కా మడతకు కౌంటర్‌గా కుర్చీ మడత పెడతానంటూ దిమ్మతిరిగే కౌంటర్

చంద్రబాబు బహిరంగ సభలకు ఓటర్లు బ్రహ్మరథం పడుతుండటంతో జంకుతున్న వైసీపీ

జగన్ ‘సిద్ధం’ అంటుంటే.. ‘రా కదలి రా..’ అంటున్న చంద్రబాబు