దీపం 2.0 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు
ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం మాట్లాడారు
మొన్నటి ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు రాజీలేని పోరాటం చేశారు
వైకాపా నేతలు ప్రజాస్వామ్య హద్దులు దాటి ఇబ్బంది పెట్టారని
బాధ్యతగల ప్రజాప్రతినిధిని.. తప్పు చేసిన వారిని వదిలిపెట్టను, రాజకీయ కక్షసాధింపులకు పోను అని
నాయకుడు అంటే ప్రజల మనస్సుల్లో అభిమానం ఉండాలి అని అన్నారు
కట్టెల పొయ్యితో మహిళలు పడే బాధలు నాకు తెలుసు
దీపం పథకం కింద సిలిండర్ ఇచ్చి మహిళల కష్టాలు తీర్చానని
డ్వాక్రా సంఘాలకు మళ్లీ పూర్వ వైభవం తెస్తాం
మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మారుస్తాం అని కూడా అన్నారు
Related Web Stories
దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు
టీటీడీ ఛైర్మన్ పదవి రావడం అదృష్టం
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి నిధులు విడుదల
విచారణకు హాజరైన రాజ్ పాకాల