విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
బాధితులు అందరికీ ఆహారం, నీళ్లు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
బాధితులకు సీఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు.
సహాయక చర్యల్లో అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
లైఫ్ జాకెటు వేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడలో నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు సలహాలు సూచనలు ఇస్తున్న సీఎం చంద్రబాబు
పరిస్థితులు చక్కదిద్దే వరకు బాధితుల మధ్యనే ఉంటానని సీఎం హామీ ఇచ్చారు.
ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని సీఎం కోరారు.
బాధితులకు ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా 1070 నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
అధికారులు సహాయక చర్యలను వేగంగా చేపట్టాలని ఆదేశించారు.
Related Web Stories
ఒక్కోటి రూ.6 కోట్లు.. మొత్తం నీట మునిగిపాయే..!
విజయవాడలో భారీ వర్షాలు: నగరంలో పర్యటించిన ఎంపీ కేశినేని శివనాథ్
నేటి ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్పీడ్ న్యూస్
జోరు వానలో పెన్షన్ల పంపిణీ